Andhra Pradesh Elections 2024: పుంగనూరులో టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్, వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారంటూ టీడీపీ విమర్శలు, వీడియో ఇదిగో..

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో (Chittoor) టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ కలకలం రేపింది.

TDP Polling Agents 'Assaulted and Kidnapped' in Punganur on Voting Day, Party Blames YSRCP

ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. పలువురు ప్రముఖలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో (Chittoor) టీడీపీ ఏజెంట్లను కిడ్నాప్ కలకలం రేపింది. మంత్రి పెద్దిరెడ్డి సొంతూరు సమీపంలోని బూరగమాంద పోలింగ్ కేంద్రానికి వెళుతున్న ఐదు మంది ఏజెంట్లను, మరో పదిమంది టీడీపీ నాయకులను కిడ్నాప్ చేశారు. ఇది వైసీపీ పనేనంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో వైసీపీ , టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వీడియో ఇదిగో పులివెందుల భాకరాపురంలో ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement