KS Jawahar Reddy: సీఎం స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కేఎస్ జవహర్‌రెడ్డి బాధ్యతలు, ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా విధులు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

KS-Jawahar-reddy Photo-Twitter)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఐఏఎస్‌ అధికారి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చి జవహర్‌రెడ్డి విధుల్లో చేరారు. జవహర్‌రెడ్డి ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓగా కూడా విధులు నిర్వహిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement