Corona in AP: ఏపీలో కొత్తగా 13,819 మందికి కరోనా, అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు

ఏపీలో గడచిన 24 గంటల్లో 46, 929 శాంపిల్స్ పరీక్షించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,345 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,589 కేసులు, కర్నూలు జిల్లాలో 1,255 కేసులు, కడప జిల్లాలో 1,083 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,305 కేసులు వెల్లడయ్యాయి.

Coronavirus-in-India ( photo-PTI)

ఏపీలో గడచిన 24 గంటల్లో 46, 929 శాంపిల్స్ పరీక్షించగా 13,819 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా విశాఖ జిల్లాలో 1,988 కొత్త కేసులు నమోదు కాగా, అనంతపురం జిల్లాలో 1,345 కేసులు, ప్రకాశం జిల్లాలో 1,589 కేసులు, కర్నూలు జిల్లాలో 1,255 కేసులు, కడప జిల్లాలో 1,083 కేసులు, నెల్లూరు జిల్లాలో 1,305 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 5,716 మంది కరోనా నుంచి కోలుకోగా, 12 మంది మృత్యువాతపడ్డారు. తాజా మరణాలతో కలిపి రాష్ట్రంలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 14,561కి పెరిగింది. ఏపీలో ఇప్పటివరకు 22, 08,9,55 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 20,92,998 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,01,396 మంది చికిత్స పొందుతున్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement