Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, ఉరి వేసుకుని ఐదో తరగతి విద్యార్థి ఆత్మహత్య, నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి
ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి కన్నీరు అందరిచేత కంటతడిపెట్టించింది. ఇంతమంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది
ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఐదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా బిడ్డది ఉరి వేసుకునే వయసా అంటూ రోదించిన తల్లి కన్నీరు అందరిచేత కంటతడిపెట్టించింది. ఇంతమంది టీచర్లు ఉండి ఓ పిల్లాడిని చూసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేసింది. చిత్తూరు జిల్లా కేవీ పల్లిలోని రెసిడెన్షియల్ స్కూల్ లో ఘటన చోటు చేసుకోగా మృతుడిని రెడ్డి మోక్షిత్ గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఇదిగో, మానసిక సమస్యలతో రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న జవాన్, నక్సల్స్ ప్రభావిత కొండగావ్ జిల్లాలో విషాదకర ఘటన
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)