Andhra Pradesh: వీడియో ఇదే, ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా వైఎస్సార్ విగ్రహం తొలగింపు, ఈ విగ్రహాన్ని వేరే చోటకు మార్చేందుకు ప్రయత్నాలు

ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఏపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలను తొలగించింది. అయితే కక్షపూరితంగానే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు.అయితే విస్తరణలో భాగంగా ప్రభుత్వ అధికారులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని తొలగించారు. దానికి సంబంధించిన వీడియో ఇదే..

YSR Statue

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now