Andhra pradesh: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ, ఫిర్యాదు ఇవ్వడానికి స్టేషన్కువచ్చిన బాధితురాలికి అస్వస్థత, తన వాహనంలో ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించిన సీఐ
మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్బాషాని అభినందించింది పోలీస్ శాఖ.
Vij, Aug 12: మానవత్వం చాటుకున్న మదనపల్లె సీఐ చాంద్బాషా మంచి మనసు చాటుకున్నారు. ఫిర్యాదు ఇవ్వడానికి అర్ధరాత్రి స్టేషన్కి వచ్చిన బాధితురాలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తన వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించారు. దీంతో సీఐ చాంద్బాషాని అభినందించింది పోలీస్ శాఖ. అన్నమయ్య జిల్లాలో దారుణం, వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rats In Hospital Ward: హాస్పిటల్ పిల్లల వార్డులో రోగి బెడ్ వద్ద ఎలుకల స్వైర విహారం.. మధ్య ప్రదేశ్ లో ఘటన (వీడియో)
Traffic Restrictions: హైదరాబాద్లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement