Andhra Pradesh Shocker: ఏపీలో మరో వ్యక్తి దారుణ హత్య, ధర్మవరంలో సూర్యనారాయణ అనే వ్యక్తిని నరికి చంపిన దుండగులు, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

పీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

Andhra Pradesh(Video Grab)

Vij, July 20: ఏపీలో మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపారు. ధర్మవరం మండలం కొత్తకోట సమీపంలో వెల్దుర్తి గ్రామానికి చెందిన చాకలి సూర్యనారాయణ అనే వ్యక్తిని దారుణంగా నరికి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పది బ్యాంకులపై మైక్రో సాఫ్ట్ విండోస్ ప్రభావం.. ఆర్బీఐ ప్రకటన

Here's Video:

pic.twitter.com/ltxdXVyLon

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement