Chandrababu Phone Call To Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

AP CM Chandrababu Phone call to Allu Arjun(X)

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు.

మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.  అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement