AP Pensions: ఏపీలో పెన్షన్ల పంపిణీపై కీలక నిర్ణయం.. మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ..బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు..
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు.. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ.. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్న అధికారులు.
అమరావతి: రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో మే 1నే పెన్షన్లు బ్యాంక్ ఖాతాల్లోకి జమ.. సీఈసీ ఆదేశాలతో రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు.. బ్యాంక్ ఖాతాలు లేనివారికి ఇంటికే పెన్షన్ పంపిణీ.. ఏపీలో 65 లక్షల 49 వేల 864 మంది పెన్షనర్లు.. 48 లక్షల 92 వేల 503 మందికి బ్యాంకుల్లో జమ.. మిగిలిన వాళ్లకు ఇంటికే పెన్షన్ పంపిణీ చేయనున్న అధికారులు.
pension (Image: Wikipedia)
Tags
ap govt pensions
ap pension
ap pension distribution
ap pension news
ap pension scheme
ap pensions
ap pensions latest news
ap ysr pension kanuka
chandrababu stops pension
cm jagan hikes pension
cm jagan pensions
Pension
pension distribution in AP
pension increase
Pension Kanuka
Pension Scheme
pension tension in ap
pensions
pensions latest news
tension
ys jagan about pension
YSR Pension
YSR Pension Kanuka
ysr pension kanuka latest news
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement
Advertisement