TTD Chairman BR Naidu: టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేసిన బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు, అనంతరం వరాహ స్వామిని దర్శించుకున్న బీఆర్ఎస్ నాయుడు..

ఆయ‌న‌తో ఆలయంలో ప్రమాణం చేయించారు ఈవో శ్యామలరావు. ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు.

Bollineni Rajagopal Naidu sworn in as TTD Chairman(video grab)

టీటీడీ ఛైర్మ‌న్‌గా ప్ర‌మాణస్వీకారం చేశారు బొల్లినేని రాజ‌గోపాల్ నాయుడు. ఆయ‌న‌తో ఆలయంలో ప్రమాణం చేయించారు ఈవో శ్యామలరావు. ఆలయ సంప్రదాయాలను పాటించి వరాహ‌ స్వామివారిని దర్శించుకున్నారు. ఛైర్మన్‌తో పాటు సభ్యులు సైతం ప్రమాణస్వీకారం చేశారు.  జగన్‌పై తప్పుడు ప్రచారం సరికాదు, నకిలీ లేఖలు రాయాల్సిన అవసరం లేదు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తు పరువు నష్టం దావా వేస్తానని వైఎస్ విజయమ్మ హెచ్చరిక 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif