Cyclone Michaung: వీడియో ఇదిగో, తీరం దాటిన తీవ్ర తుఫాను మిచౌంగ్, రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడనున్న సైక్లోన్
గత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది.
గత వారం రోజుల నుంచి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న తీవ్ర తుపాన్ మిచౌంగ్ ఎట్టకేలకు తీరం దాటింది. 12:30 నుంచి 2:30 గంటల మధ్య బాపట్ల సమీపంలో తీవ్రతుఫాన్ తీరం దాటిందని Andhra Pradesh State Disaster Management తెలిపింది. తీరం వెంబడి గంటకు 90-100 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. రాగల రెండు గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని తెలిపింది. బాపట్ల వద్ద తీరం దాటుతున్న తుఫాను, మూడు గంటల పాటు కొనసాగనున్న ల్యాండ్‌ఫాల్ ప్రక్రియ, రెండు మీటర్ల ఎత్తున ఎగసిపడుతున్న అలలు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement