Pawan Kalyan: కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడంపై ఆగ్రహం, చర్యలకు సిఫారసు

కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.

Deputy CM Pawan Kalyan Serious Warning To Kakinada DFO Ravindranath Reddy(X)

తన పేరు వాడుకున్న అధికారిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు. ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్‌కు డిప్యూటీ సీఎం పదవా?, రాజీనామా చేయాలన్న దివ్వెల మాధురి, మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్‌ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)