Game Changer: గేమ్ ఛేంజర్ సినిమా అరగంట ఆలస్యం... థియేటర్‌లో ఫ్యాన్స్‌ ఆగ్రహం, దిగివచ్చిన థియేటర్ యాజమాన్యం..శాంతించిన ఫ్యాన్స్, వీడియో

'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Game Changer Fans Express Anger in Theaters(video grab)

'గేమ్ ఛేంజర్' థియేటర్లో రెచ్చిపోయారు. కాకినాడ జిల్లాలో 'గేమ్ ఛేంజర్' మూవీ థియేటర్లో మెగా ఫ్యాన్స్ ఆందో ళనకు దిగారు. జగ్గంపేటలోని ఓ హాలులో అరగంట పాటు సినిమా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి బెనిఫిట్ షో కోసమని తమకు అధిక ధరలకు టికెట్లు విక్రయించి, ఒంటి గంట వరకు షో పడలేదని మండిపడ్డారు. థియేటర్లోకి తమను పంపించి సమాచారం లేకుండా మూవీ వేయడంలో ఆలస్యం చేశారని ఫ్యాన్స్ ఆగ్రహించారు. ఎట్టకేలకు షో వేయడంతో మెగా ఫ్యాన్స్ శాంతించారు.  రామ్ చరణ్ యాక్టింగ్ ఇరగదీశాడు..సెకండాఫ్ బ్లాక్ బస్టర్, గేమ్ ఛేంజర్ మూవీపై పబ్లిక్ రెస్పాన్స్

Game Changer : Fans Express Anger in Theaters

 

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now