Guntur Shocker: రెడ్డి అని పేరు ఉన్నందుకు హాస్టల్ యజమానిపై దాడిచేసిన జనసేన కార్యకర్తలు, వీడియోలు ఇవిగో..

హాస్టల్ యజమానిపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేయడమే కాకుండా ఆ వృద్ధుని చేత కాళ్లు పట్టించుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది.

Janasen Activists attacked hostel owner for having the name Reddy on the name board Watch Video

హాస్టల్ నేమ్ బోర్డుపై రెడ్డి అని ఉన్నందుకు.. హాస్టల్ యజమానిపై జనసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాడి చేయడమే కాకుండా ఆ వృద్ధుని చేత కాళ్లు పట్టించుకున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. గుంటూరులోని లక్ష్మీపురంలో హాస్టల్ పేరులో రెడ్డి అని ఉన్నందుకు యజమానిని జనసైనికులు కొట్టారు.. హాస్టల్ మీద కర్రలతో, రాళ్లతో దాడి చేసి హాస్టల్ యజమాని చేత బలవంతంగా మోకాళ్లపై కూర్చోబెట్టి కాళ్లు పట్టించుకున్నారు. అదే కాకుండా హాస్టల్లోని అద్దాలను, పూలకుండీలను ధ్వంసం చేశారు.దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  టీడీపీ గెలుపు సంబరాల్లో తీవ్ర విషాదం, ట్రాక్టర్ కింద పడిన యువకుడు, తీవ్రగాయాలు, వీడియో ఇదిగో..

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)