Mohan Babu At Sankranthi Celebrations: సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు..రంగంపేటలోని విద్యానికేతన్‌లో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మోహన్ బాబు

మంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు.

Mohan Babu at Sankranthi celebrations(video grab)

మంచు ఫ్యామిలీలో వివాదం తర్వాత కొద్ది రోజులుగా అజ్ఞాతంలో ఉన్న నటుడు మోహన్ బాబు తాజాగా సంక్రాంతి వేడుకల్లో ప్రత్యక్షం అయ్యారు. రంగంపేటలోని విద్యానికేతన్‌లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు మోహన్ బాబు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వీడియో ఇదిగో, హీరో అజిత్ కుమార్ రేసింగ్ కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ స్టార్ హీరో 

Mohan Babu at Sankranthi celebrations

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement