Vijayawada: విజయవాడలో దారుణం, పార్కింగ్ చేసిన బైక్‌లను తగలబెట్టిన దుండగుడు..5 బైక్‌ల దగ్దం, సీసీటీవీ వీడియో వైరల్
ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టాడు ఓ దుండగుడు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య
ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ లను తగులబెట్టాడు ఓ దుండగుడు. విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరిపాలెం సెంటర్ కోటయ్య వీధిలో ఘటన చోటు చేసుకుంది. పార్కింగ్ చేసిన 5 బైక్ లను తగులబెట్టాడు. నెల రోజులుగా పలు వాహనాలకు నిప్పు పెడుతున్నాడు దుండగుడు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. వీడియో ఇదిగో, నేవీ డే రిహార్సల్స్‌లో తప్పిన ప్రమాదం, పారాషూట్లు ఢీకొనడంతో సముద్రంలో పడిపోయిన కమాండోలు, అప్రమత్తమైన నేవీ సిబ్బంది
Parked bikes at Vijayawada gutted in fire
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Traffic Restrictions: హైదరాబాద్‌లో రేపు ట్రాఫిక్ ఆంక్షలు, సికింద్రాబాద్ వైపు వెళ్లేవారికి ప్రత్యామ్నాయ మార్గాలివే!
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement