Andhra Pradesh: అనకాపల్లి రైల్వే స్టేషన్‌లో షాకింగ్ సంఘటన, ఫ్లాట్ ఫామ్‌ - రైలుకి మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడు..వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కున్నాడు ఓ ప్రయాణికుడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించారు.

Passenger stuck between train and platform rescued in Andhra Pradesh(video grab)

ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి రైల్వే స్టేషన్ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కి, ఫ్లాట్ ఫామ్‌కి మధ్య ఇరుక్కున్నాడు ఓ ప్రయాణికుడు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది

ఫ్లాట్ ఫామ్‌ని తవ్వి ప్రయాణికుడిని రక్షించారు.  కరెంట్ పోల్ ఎక్కి తమిళనాడు యువకుడి ఆత్మహత్య, అత్తిలి రైల్వే స్టేషన్‌లో ఘటన...వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement