Andhra Pradesh: కడపలో నడిరోడ్డుపై ప్రత్యక్షమైన కొండ చిలువ, కాసేపు నిలిచిన రాకపోకలు...వీడియో ఇదిగో

ఆంధ్రప్రదేవ్‌లో నడిరోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. కడప జిల్లా మైదుకూరు ప్రధాన జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి సమీపంలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురై కాసేపు రాకపోకలు నిలిపివేశారు వాహనదారులు.

python rescued in Andhra Pradesh(video grab)

ఆంధ్రప్రదేవ్‌లో నడిరోడ్డుపై కొండచిలువ ప్రత్యక్షమైంది. కడప జిల్లా మైదుకూరు ప్రధాన జాతీయ రహదారి పెన్నా నది బ్రిడ్జి సమీపంలో చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీకి వెళ్లే మార్గంలో ఘటన చోటు చేసుకుంది. భయాందోళనకు గురై కాసేపు రాకపోకలు నిలిపివేశారు వాహనదారులు.  పశ్చిమ గోదావరిలో మున్నాబాయ్ ఎంబీబీఎస్, డాక్టర్‌గా మారిన ఆర్‌ఎంపీ, ఫిర్యాదులు రావడంతో బయటకు వచ్చిన బాగోతం, ఆస్పత్రి సీజ్ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement