Vijayawada: రాంగ్ రూట్‌లో వ‌చ్చిన కారు, ఆపై బస్సు డ్రైవర్‌పైనే దాడి, విజయవాడలో ఘటన...ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీడియో ఇదిగో

విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. న‌గ‌రంలోని బ‌స్టాండ్ వ‌ద్ద రాంగ్ రూట్‌లో వ‌చ్చింది కారు. ఈ క్రమంలో బస్సు త‌మ కారుకి తగిలిందని డ్రైవర్‌పై దాడి చేశారు కారులోని ఆరుగురు యువ‌కులు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.

RTC Bus Driver Attacked By Youth In Vijayawada(video grab)

విజ‌య‌వాడ‌లో ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌పై ఆరుగురు యువకులు దాడికి పాల్పడ్డారు. న‌గ‌రంలోని బ‌స్టాండ్ వ‌ద్ద రాంగ్ రూట్‌లో వ‌చ్చింది కారు. ఈ క్రమంలో బస్సు త‌మ కారుకి తగిలిందని డ్రైవర్‌పై దాడి చేశారు కారులోని ఆరుగురు యువ‌కులు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి పోలీసులు అదుపులోకి తీసుకోగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.  పెన్ను గురించి గొడవ.. ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య, నరసరావు పేట భావన కాలేజీ క్యాంపస్‌లో ఘటన...విషాద ఛాయలు

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement