Skill Development Scam Case: చంద్రబాబుకు షాక్, హౌజ్ కస్టడీ పిటిషన్ కొట్టివేసిన ఏసీబీ కోర్టు, సీఐడీ వాదనలతో ఏకీభవించిన ధర్మాసనం
స్కిల్ స్కాంలో ప్రధాన నిందితుడు చంద్రబాబు హౌజ్‌రిమాండ్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.చంద్రబాబు లాయర్ల వాదనతో కోర్టు ఏకీభవించలేదు. సీఐడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. బాబు తరపు న్యాయవాదులు వేసిన హౌజ్ రిమాండ్ పిటిషన్‌ను కొట్టేసింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)