Tirumala Bear: తిరుమలలో శ్రీవారి నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్, 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించడంతో పరుగో పరుగు..

తిరుమలలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. ఈ రోజు ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

(Credits: Twitter)

తిరుమలలో శ్రీవారి మెట్టు నడక మార్గంలో ఎలుగు బంటి హల్‌చల్ చేసింది. ఈ రోజు ఉదయం 2000వ మెట్టు దగ్గర భక్తులకు ఎలుగు బంటి కనిపించింది. దీంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement