Anna Canteen At Pulivendula: జగన్ ఇలాఖాలో అన్న క్యాంటీన్, ఇవాళ ప్రారంభించనున్న టీడీపీ నేతలు

జగన్ సొంత ఇలాకలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభంకానుంది. పులివెందుల నాలుగు రోడ్ల సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి పులివెందుల నియోజకవర్గం టిడిపి నేతల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది.

TDP Leaders to launch Anna Canteen at Pulivendula today(X)

జగన్ సొంత ఇలాకలో ఇవాళ అన్న క్యాంటీన్ ప్రారంభంకానుంది. పులివెందుల నాలుగు రోడ్ల సమీపంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి పులివెందుల నియోజకవర్గం టిడిపి నేతల ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ప్రారంభం కానుంది. జానీ మాస్టర్‌ వేధింపుల అంశం లవ్‌ జిహాద్‌కు సంబంధించిన కేసు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పా రెడ్డి, వీడియో ఇదిగో.. 

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement