Nara Lokesh Donate to TTD: దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారికి రూ.38 లక్షలు విరాళం ఇచ్చిన నారా లోకేష్, కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల సందర్శన

తిరుమల ఆలయంలో TDP అధినేత చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్.. తన తండ్రి లోకేష్, తల్లి బ్రాహ్మణి, అమ్మమ్మ భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు.

Nara Lokesh Family Visit Tirumala

కుమారుడు దేవాన్ష్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు తిరుమలలో TTD నిర్వహిస్తున్న శ్రీవేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు TDP NGS Nara Lokesh రూ.38 లక్షలు విరాళంగా అందించారు. తిరుమల ఆలయంలో TDP అధినేత చంద్రబాబునాయుడు మనవడు దేవాన్ష్.. తన తండ్రి లోకేష్, తల్లి బ్రాహ్మణి, అమ్మమ్మ భువనేశ్వరితో కలిసి పూజలు చేశారు. జూన్ నెల శ్రీ‌వారి ఆర్జిత‌సేవా టికెట్ల కోటా విడుదల‌, మార్చి 25న ఉద‌యం 10 గంట‌లకు రూ.300 ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌న టికెట్ల‌ు అందుబాటులోకి

Here's Videos

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)