Telangana Assembly Elections 2023: హీరో నితిన్ మామకు హ్యాండ్ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా భూపతి రెడ్డి, రాజీనామా బాటలో నగేష్ రెడ్డి

Hero Nitin's uncle Nagesh Reddy is unhappy after not getting Congress ticket

నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన నగేష్ రెడ్డి టికెట్ దక్కకపోవడంతో రాజీనామా చేసే ఆలోచనలో భాగంగా ఈరోజు కార్యకర్తలతో సమావేశం కానున్నారు.తన మామ టికెట్ కోసం నితిన్ ఎంత ప్రయత్నం చేసినా పార్టీ భూపతి రెడ్డికే టికెట్ కేటాయించింది.

Hero Nitin's uncle Nagesh Reddy is unhappy after not getting Congress ticket
Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన

Advertisement
Advertisement
Share Now
Advertisement