Leopard At Srishailam-Hyderabad Road: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం.. వీడియో వైరల్
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు.
Srishailam, Oct 28: అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ పరిధిలో శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై (Srishailam-Hyderabad Road) చిరుతపులి (Leopard) కలకలం సృష్టించింది. వటవర్లపల్లి సమీపంలో కారులో సున్నిపెంట నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ప్రయాణికులకు చిరుత కనిపించడంతో వాళ్ళు ఒకింత ఆందోళనకు, భయానికి గురయ్యారు. కారు ముందు నుంచి చిరుత రోడ్డు దాటుతున్న వీడియోను ప్రయాణికులు చిత్రీకరించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు.. ఇస్కాన్ ఆలయానికి తాజాగా బెదిరింపులు.. నగరవాసులు, భక్తులు ఆందోళన
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Leopard Attack: నిద్రపోతున్న వ్యక్తి.. పక్కనే కుక్క.. ఇంతలో కుక్కను నోటకరుచుకొని పోయిన చిరుత.. గగుర్పొడిచే వీడియో ఇదిగో..!
Drugs Seize In KPHB: హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం, కేపీహెచ్బీలో ఒక వ్యక్తి నుంచి 13 గ్రాముల ఎంఎండీఏ సీజ్
Advertisement
Advertisement
Advertisement