Telangana: 40 అడుగుల బ్రిడ్జిపై నుండి కుక్కలను కింద పడేసిన దుర్మార్గులు.. 20 కుక్కలు మృతి.. తెలంగాణలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు దుండగులు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతి.. 11 కుక్కలకు గాయాలు అయ్యాయి.

20 dogs killed, 11 injured at Sangareddy(X)

కుక్కల కాళ్లు కట్టేసి.. మూతులు కుట్టేసి 40 అడుగుల బ్రిడ్జి పైనుంచి కిందకు పడేశారు దుండగులు. ఈ ఘటనలో 20 కుక్కలు మృతి.. 11 కుక్కలకు గాయాలు అయ్యాయి.

సంగారెడ్డి - కంది మండల పరిధిలోని ఎద్దుమైలారం శివారులో ఓ బ్రిడ్జి నుంచి 31 వీధికుక్కలకు కాళ్లు కట్టేసి, మూతులు కుట్టేసి నలభై అడుగుల ఎత్తులోని బ్రిడ్జి పై నుంచి పడేశారు గుర్తు తెలియని వ్యక్తులు. గాయపడిన కుక్కలను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నాగోల్‌లో ఉన్న వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు.  మహిళల శరీరం గురించి కామెంట్ చేయడం కూడా లైంగిక వేధింపులే, కేరళ హైకోర్టు కీలక తీర్పు ఇదిగో..

 20 dogs killed, 11 injured at Sangareddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now