Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొత్తం 619 కేసులు నమోదు అయ్యాయి. పంజాగుట్టలో 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డాడు ఓ యువకుడు. విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి
619 drunk and drive cases registered
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement