Deputy CM Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వరంగల్ పర్యటనలో అపశృతి, పెంబర్తి కళాతోరణం వద్ద బోళ్తా పడ్డ పోలీస్ వాహనం..ఎస్సై,డైవర్లకు స్వల్ప గాయాలు

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం

A police vehicle in Bhatti Vikra Marka's convoy accident in Jangaon(video grab)

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. వరంగల్ వెళ్తున్న భట్టి విక్రమార్క కాన్వాయ్‌లోని పోలీస్ వాహనం అదుపుతప్పి బోళ్తా పడింది. జనగామలోని పెంబర్తి కళాతోరణం వద్ద పోలీస్ వాహనం బోళ్తా పడగా జనగామ ఎస్ఐ చెన్నకేశవులు, డ్రైవర్లకు స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రాణాపాయం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు అధికారులు.  హైదరాబాద్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు.. 8 అంతస్తుల భవనం నేలమట్టం, షాకింగ్ వీడియో ఇదిగో

A police vehicle in Bhatti Vikramarka's convoy accident in Jangaon

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement