Telangana Shocker: హైదరాబాద్‌లో మరో దారుణ హత్య, రౌడీ షీటర్‌ రియాజ్‌ను దారుణంగా హత్య చేసిన దుండగులు, బాలాపూర్‌లో ఘటన

హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Another brutal murder in Hyderabad,Kanchan Bagh - Baba Nagar Rowdy Sheeter Riaz Killed in Balapur(X)

Hyd, Aug 9: హైదరాబాద్‌లో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా కంచన్ బాగ్ - బాబా నగర్‌కు చెందిన రౌడీ షీటర్ రియాజ్(45)ను బాలాపూర్‌లో దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడిపై ఆరు హత్య కేసులు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. బస్సు ఆపలేదని కండక్టర్‌పై పాము విసిరిన మహిళ, మద్యం మత్తులో బస్సుపై బీర్ బాటిల్‌తో దాడి, వీడియో వైరల్‌ 

Here's Video: 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement