Complaint Against KTR: కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు..ఓఆర్ఆర్ టెండర్‌లలో అక్రమాలపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన యుగంధర్ గౌడ్
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు
కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఓఆర్ఆర్ టెండర్‌లో అక్రమాలు జరిగాయంటూ ఏసీబీకి ఫిర్యాదు చేశారు బీసీ రాజకీయ ఐకాస అధ్యక్షుడు యుగంధర్ గౌడ్. ఈ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు యుగంధర్ గౌడ్. ఫార్ములా ఈ-రేస్ కేసుతో పాటు ఓఆర్ఆర్ అక్రమాలపై కూడా దర్యాప్తు జరపాలని లేఖలో పేర్కొన్నారు. భూములు లాక్కుంటున్నారని పురుగుల మందు తాగిన రైతులు...భూపాలపల్లి జిల్లాలో ఘటన, కెనాలో గోతిలో పడుకొని రైతుల నిరసన
Another complaint against KTR to ACB
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)