Hyderabad Shocker: హబీబ్‌నగర్‌లో బాలిక కిడ్నాప్, ఇంట్లో కరెంట్ లేని సమయంలో ఎత్తుకెళ్లిన ఆగంతకుడు, తప్పించుకుని పోలీసుల చెంతకు బాలిక
హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.
Hyd, Aug 10: హైదరాబాద్‌లో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే తాజాగా మరో కిడ్నాప్ జరిగింది. హబీబ్‌నగర్ అఘాపురాలో కరెంట్ లేని సమయం చూసి ఇంట్లోకి చొరబడి బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎత్తుకెళ్లాడు అగంతకుడు.
అయితే కిడ్నాపర్ బారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కనిపించిన పెట్రోలింగ్ పోలీసులకు విషయాన్ని చెప్పింది.
వెంటనే పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించి బాలికను అప్పగించి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంబులెన్స్ వచ్చేలోపే అంతా జరిగిపోయింది. రోడ్డు లేకపోవడంతో పురిటినొప్పులతో వాగు వద్దే గర్బిణి ప్రసవం, శిశువు మృతి..విషాదాన్ని నింపిన వీడియో
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)