Modi Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి. ప్రధాని నివాసానికి వెళ్లిన బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి.

కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కిన అవకాశం ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు దక్కిన చోటు..

bandi kishan

కేంద్ర కేబినెట్లో తెలంగాణ నుంచి ఇద్దరికి దక్కిన అవకాశం ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు దక్కిన చోటు.. వీరిద్దరికి PMO నుంచి ఫోన్ కాల్స్. కిషన్ రెడ్డి నివాసం నుంచి ఒకే కారులో ప్రధాని నివాసంలో జరిగే తేనీటి విందుకు బయలుదేరిన కిషన్ రెడ్డి, బండి సంజయ్.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement