MLA Padi Kaushik Reddy: తనపై హత్యాయత్నం జరిగింది, దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి..వీడియో
చర్యకు ప్రతి చర్య ఉంటుందని..దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీకి మంగళహారతులతో స్వాగతం పలికేందుకు తాము ఉంటే కోడిగుడ్లు, టమోటోలతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు.
తనపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. చర్యకు ప్రతి చర్య ఉంటుందని..దాడి చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాంధీకి మంగళహారతులతో స్వాగతం పలికేందుకు తాము ఉంటే కోడిగుడ్లు, టమోటోలతో దాడి చేస్తారా అని ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డిది మనిషి జన్మేనా..ఎమ్మెల్యే గాంధీ తీవ్ర ఆగ్రహం, ప్రజల మధ్యలో చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఫైర్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)