Camera in Girls Hostel: మహబూబ్‌నగర్ బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం...పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉద్రిక్తత, ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు

Cameras in Polytechnic College girls hostel at Mahbubnagar(X)

మహబూబ్​నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. బాలికల హాస్టల్‌లో కెమెరాల కలకలం రేపగా ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు విద్యార్థినులు. కళాశాలలో పోలీసులు విచారణ చేపడుతుండగా ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కాలేజీ ముందు విద్యార్థి సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్‌ కేసులో ఏసీబీ దూకుడు, కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసిన ఏసీబీ..6న విచారణకు రావాలని వెల్లడి 

Cameras in Polytechnic College girls hostel at Mahbubnagar

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement