Sai Chand Last Video in Hospital: సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, గుండెపోటుకు గురైన సాయిచంద్‌ను ఆస్పత్రికి తీసుకువస్తున్న కుటుంబ సభ్యులు, కొద్ది సేపటికే తిరిగి రాని లోకాలకు..
గాయకుడు సాయిచంద్‌కి నిన్న రాత్రి 1:18 సమయంలో గుండెపోటు వచ్చిన సమయంలో ఆసుపత్రికి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు.
తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్ ఈ రోజు అకాల మరణం చెందిన సంగతి తెలిసిందే. ఇవాళ వేకువ జామున... గుండెపోటు రావడంతో... ఆసుపత్రికి.. తీసుకువచ్చే లోపు ఆయన మరణించినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ముందు స్ట్రక్చర్ పై సాయి చంద్ ను పడుకోబెట్టి... ఆసుపత్రిలోకి తీసుకువెళ్లే వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సందర్భంగా సాయి చందు భార్య, పిల్లలు రోదిస్తున్న సంఘటన ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ఈ వీడియోని చూసిన వారు.. భావోద్వేగానికి గురవుతున్నారు.
Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Advertisement
Advertisement