CCTV Footage: వీహెచ్‌ కారును ఢీకొట్టిన కారు...అర్థరాత్రి ఘటన, వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్

కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టింది కారు. తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసింది మరొక కారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వి.హనుమంతరావు.

CCTV Video Congress leader V Hanumantha Rao's car damaged(video grab)

కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టింది కారు. తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసింది మరొక కారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వి.హనుమంతరావు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హన్మంతరావు కారుపై దాడి, ఇంటి ముందు పార్క్‌ చేసిన కారుపై రాళ్ల దాడి...పోలీసులకు ఫిర్యాదు, వీడియో ఇదిగో 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement