Human Trafficking In Chandanagar: స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్

హైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు. పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.

Chandanagar police Busts Human Trafficking, 4 arrested

Chandanagar, Aug 18: హైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు.

పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు. హైదరాబాద్‌లో భారీగా హాష్ ఆయిల్ పట్టివేత, నలుగురు అరెస్ట్, పరారీలో మరో నలుగురు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement