Telangana CM Revanth Reddy: నేడు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం
ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్.. సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం.. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి.
హైదరాబాద్: ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల సమస్యలపై తెలంగాణ సర్కారు ఫోకస్.. సాయంత్రం ఆటో, ట్యాక్సీ డ్రైవర్లతో సీఎం రేవంత్ సమావేశం.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరగనున్న సమావేశం.. ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి పోతోందంటున్న ఆటో డ్రైవర్లు.. ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై చర్చించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. నిరసనలకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్ అనుబంధ ఆటో యూనియన్లు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)