MLA Danam Nagender: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం కానీ ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందనడం సరికాదన్న ఎమ్మెల్యే నాగం నాగేందర్...బెయిల్ దొరకడం సంతోషంగా ఉందన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే
అల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడు అన్నారు. బన్నీ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు.అల్లు అర్జున్‌ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు.
అల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం అన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. ఆయన జాతీయ నటుడే కాదు.. ప్రపంచ స్థాయి నటుడు అన్నారు. బన్నీ అరెస్ట్‌పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు.మొత్తానికి బెయిల్ దొరకడం సంతోషకరం, అల్లు అర్జున్ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాలకు మంచి పేరు తీసుకొచ్చారు అన్నారు.అల్లు అర్జున్‌ను ప్రభుత్వమే అరెస్ట్ చేయించిందని ప్రతిపక్షాలు అనడం భావ్యం కాదు అన్నారు. అల్లు అర్జున్‌ను చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి భార్య సురేఖ, బన్నీని పరామర్శించిన విజయ్ దేవరకొండ, సుకుమార్...వీడియోలు ఇవిగో
Here's Video:
అల్లు అర్జున్ మా చుట్టం.. ఆయన అరెస్ట్ బాధాకరం
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)