Hyderabad: ఓలా ఈవీ షోరూం దగ్గర కస్టమర్ల ఆందోళన, నెలల తరబడి తిప్పించుకుంటున్నారని షోరూమ్‌కు చెప్పుల దండ వేసిన కస్టమర్..వీడియో

ఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్‌ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్‌. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్‌ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్‌. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Customers Protest At Ola Electric Bike Showroom at Hyderabad(video grab)

ఓలా ఈవీ షోరూం దగ్గర ఓ కస్టమర్‌ వినూత్న నిరసన చేపట్టారు. హైదరాబాద్ అశోక్‌నగర్‌లో నెలల తరబడి తిప్పించుకుంటున్నారంటూ షోరూమ్‌కు చెప్పుల దండ వేశారు కస్టమర్‌. ఒక్కసారిగా బ్యాటరీ రేంజ్‌ పడిపోవడంతో నెలక్రితం షోరూమ్‌లో వాహనాన్ని ఇచ్చారు కస్టమర్‌. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.   వీడియో ఇదిగో, నదిలో మునిగిపోతున్న ఇద్దరు యువకులను కాపాడిన పోలీసులు, సోషల్ మీడియాలో ప్రశంసలు 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement