Fir Agianst Bithiri Sathi: బిత్తిరి సత్తిపై పోలీస్ కేసు, భగవద్గితను బిల్లు గీత అంటూ చేసిన వీడియోపై చర్యలు..ఎఫ్‌ఐఆర్ ఇదిగో

బిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

Cyber crime police registered an FIR against Bithiri Sathi

బిత్తిరి సత్తికి షాక్ తగిలింది. భగవద్గీతను బిల్లు గీత అంటూ బిత్తిరి సత్తి చేసిన వీడియోపై దుమారం చెలరేగింది. దీంతో బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని ఓ హిందుత్వ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ పరిధిలో కాలేజీల నిర్మాణం, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి రెవెన్యూ అధికారుల నోటీసులు 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement