Nude Call To Telangana MLA: తెలంగాణ ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ కాల్.. ఫోన్ ఎత్తడంతో రికార్డు, డబ్బులు పంపాలని డిమాండ్, పోలీసులకు ఎమ్మెల్యే ఫిర్యాదు
తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు.
తెలంగాణ ఎమ్మెల్యేకి న్యూడ్ కాల్ కలకలం రేపింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేముల వీరేశంకు (Nude call to Telangana MLA)న్యూడ్ వీడియో కాల్ చేశారు సైబర్ నేరగాళ్లు. ఫోన్ ఎత్తడంతో రికార్డింగ్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు.
డబ్బులు పంపాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే(MLA Vemula Veeresham) స్పందించకపోవడంతో న్యూడ్ వీడియో కాల్ రికార్డింగ్ ను ఆయన ఫోన్ కాంటాక్ట్స్ కు పంపారు సైబర్ నేరగాళ్లు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
ఇక మార్చి 6న(గురువారం) తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
Cyber Criminals Made Nude Video Call to MLA Vemula Veeresham
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)