Drunk Techie Wreaked Havoc: మద్యం మత్తులో ఐటీ కారిడార్‌ రోడ్లపై టెక్కీ బీభత్సం, IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు ఆరు యాక్సిడెంట్లు, ఒకరు మృతి, మరో 10 మందికి గాయాలు

తాగుబోతు టెక్కీ ఐటీ కారిడార్‌లోని హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాయదుర్గం పీఎస్ లిమిట్స్‌లో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు 6 ప్రమాదాలు చేశాడు,

Drunk Techie wreaked havoc on Hyderabad roads in the IT corridor, kills one and 10 injuries in Raidurgam ps limits

Drunk Techie Wreaked Havoc on Hyderabad Roads: తాగుబోతు టెక్కీ ఐటీ కారిడార్‌లోని హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాయదుర్గం పీఎస్ లిమిట్స్‌లో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు 6 ప్రమాదాలు చేశాడు, మద్యం మత్తులో 3 బైక్‌లు, ఒక కారు, ఒక ఆటో మరియు పాదచారులను ఢీకొట్టాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  అర్థరాత్రి ఏటీఎంలో చొరబడి రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు, సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేసి మరీ..

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement