IPL 2023 :ఉప్పల్ స్టేడియంలో తాగుబోతుల హంగామా.. పోలీసుల ఎంట్రీతో సద్దుమణిగిన గొడవ

ప్పల్ స్టేడియంలో తాగుబోతులు హంగామా చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మద్యం మత్తులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు, తోటి ప్రేక్షకులతో గొడవకు దిగారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

IPL

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో తాగుబోతులు హంగామా  చేశారు.  సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ లో మద్యం మత్తులో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు,  తోటి ప్రేక్షకులతో గొడవకు దిగారు. దీంతో  రంగంలోకి దిగిన  పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement