Note For Vote Case: వీడియో ఇదిగో, ఓటుకు నోటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ఉమ్మతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయాకర్ రావు శత్రువుల పంచన చేరి కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీడియో ఇదిగో..
ఉమ్మతి తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నోటుకు ఓటు కేసులో నేను జైలుకు వెళ్ళడానికి కారణం ఎర్రబెల్లి దయాకర్ రావు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దయాకర్ రావు శత్రువుల పంచన చేరి కుట్ర చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యే టికెట్ కోసం డబ్బులు తీసుకున్నట్లు అప్పట్లో రేవంత్ రెడ్డి చుట్టూ ఓటుకు నోటు వ్యవహారం నడిచిన విషయం తెలిసిందే. రెడ్ హ్యాండెడ్ గా కెమెరాకు చిక్కారు ప్రస్తుత పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)