Telangana: తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు కింద పడి మహిళ మృతి, డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తార్నాక నుండి హబ్సిగూడ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న మహిళను డీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

Fatal Road Accident in Tarnaka Woman Dies After RTC Bus Collision(video grab)

హైదరాబాద్ తార్నాకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తార్నాక నుండి హబ్సిగూడ వెళ్లే దారిలో ద్విచక్ర వాహనం పై వెళుతున్న మహిళను డీకొట్టింది ఆర్టీసీ బస్సు. ఈ ఘటనలో బస్సు చక్రాల కింద పడి మహిళ మృతి చెందగా బస్సు డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.   సూర్యాపేటలోని కోదాడలో రోడ్డు ప్రమాదం,ప్రైవేట్‌ బస్సును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..నలుగురు పరిస్థితి విషమం..వీడియో 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)