Hyderabad: హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం, శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో చెలరేగిన మంటలు..రూ.లక్షల్లో ఆస్తినష్టం..వీడియో ఇదిగో
హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అనుమానం చేశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం.. కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు.
హైదరాబాద్‌లోని శివరాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీలక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్స్‌లో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలానికి చేరుకుని మంటలు ఆర్పింది అగ్నిమాపక సిబ్బంది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం సంభవించినట్లు అనుమానం చేశారు. సుమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం.. కేసు నమోదు చేశారు అత్తాపూర్ పోలీసులు. ఆస్తిలో వాటా కోసం మామపై ట్రాఫిక్ కానిస్టేబుల్ దాడి, నిందితుడిపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యుల డిమాండ్...వీడియో ఇదిగో
Here's Video:
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)