Fire Accident In Hyderabad: చందానగర్ JP సినిమాస్ కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం, 5 మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం

హైదరాబాద్‌లోని చందానగర్ తపాడియా (JP సినిమాస్) కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జేపీ సినిమాస్‌లో ఉన్న అయిదు స్క్రీన్‌లలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది.

(Credit: Twitter)

హైదరాబాద్‌లోని చందానగర్ తపాడియా (JP సినిమాస్) కాంప్లెక్స్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. జేపీ సినిమాస్‌లో ఉన్న అయిదు స్క్రీన్‌లలోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైర్ ఇంజన్‌లతో మంటలను అదుపు చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ సిబ్బంది పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

(Credit: Twitter)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement