Gang Rape In Hyderabad: హైదరాబాద్‌లో గ్యాంగ్ రేప్ ..బాలికపై ఐదుగురు యువకుల సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసు నమోదు

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి - నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి(Gang Rape In Hyderabad) పాల్పడ్డారు.

Gang rape in Hyderabad, Police registered Pocso case(X)

హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. రంగారెడ్డి - నార్సింగి పీఎస్ పరిధిలోని హైదర్‌షాకోట్లో బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి(Gang Rape In Hyderabad) పాల్పడ్డారు.

ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాలిక తల్లితండ్రులు. యువకులను అదుపులోకి తీసుకొని పొక్సో చట్టం(Pocso case) కింద కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వీడియో ఇదిగో, స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి, బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ చేయడంతో బస్సు కింద పడి.. 

ఇక మరో ఘటన గురువారం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లోని హనుమాన్ హిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి వ్యాను కిందపడి నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతురాలు బి. రిత్విక శ్రీ చైతన్య స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థిని. చిన్నారి మినీ వ్యాన్ నుంచి దిగుతుండగా బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

Gang rape in Hyderabad, Police registered Pocso case

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now