GHMC Demolitions: ఉప్పల్ చిలకనగర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు.. పాలబూత్ కూల్చేయడంతో బాధితురాలి ఆవేదన, న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళన, వీడియో ఇదిగో
ఓ వైపు హైడ్రా మరోవైపు జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు9GHMC Demolitions).. వెరసీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
ఓ వైపు హైడ్రా మరోవైపు జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు9GHMC Demolitions).. వెరసీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తాజాగా ఉప్పల్ చిలకనగర్(Uppal) డివిజన్ కళ్యాణపురి దగ్గర పాల బూత్‌ని కూల్చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు.
అన్యాయంగా తన పాల బూత్(Milk Booth) ను కూల్చేశారని పెట్రోల్ డబ్బా పట్టుకొని మహిళ నిరసన వ్యక్తం చేసింది. గత 20 సంవత్సరాల నుండి నడుపుతున్న పాల బూత్ ను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్యాయంగా షాపు కూల్చేసి తన పొట్ట కొట్టారని, తనకు న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బా పట్టుకొని జీహెచ్ఎంసీ వాహనాల ముందు బైఠాయించింది మహిళ.
GHMC demolitions milk booth at Uppal
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: ఫుల్ మఖానను ఎట్టి పరిస్థితుల్లో ఈ జబ్బులో ఉన్నవారు తినకూడదు తింటే చాలా ప్రమాదం
GHMC Announces One Time Scheme: ఇంటిపన్ను బాకీ ఉన్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్, ఏకంగా 90 శాతం వడ్డీ మాఫీ ఆఫర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ
MLC Kavitha on Pink Book: పింక్ బుక్ రాస్తున్నాం.. అధికారులారా జాగ్రత్త, హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత, అధికారంలోకి వస్తే ఎవరిని వదిలిపెట్టం అని మండిపాటు
Taj Banjara Hotel Seized: హైదరాబాద్ లోని ప్రఖ్యాత తాజ్ బంజారా హోటల్ సీజ్.. పన్ను చెల్లించకపోవడంతో సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు.. వీడియోలు వైరల్
Advertisement
Advertisement
Advertisement